Header Banner

ఆదర్శ రైతుగా మంత్రి.. సొంత పొలంలో ఎన్ని బస్తాల ధాన్యం పండించారంటే?

  Fri May 09, 2025 11:45        Politics

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం ఆగర్తిపాలెంలోని తన పొలంలో రబీ వరిలో ఎకరానికి 65 బస్తాల (బస్తాకు 75 కిలోల చొప్పున) సగటు దిగుబడి సాధించి ఆదర్శంగా నిలిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను గురువారం పాలకొల్లులో ఏడీఏ అడ్డాల పార్వతి వెల్లడించారు. రామానాయుడు మొత్తం ఆరెకరాల విస్తీర్ణంలో వరి పీఆర్ 126 రకం (గ్రేడ్ ఎ) సాగు చేయగా.. 390 బస్తాల దిగుబడి వచ్చిందన్నారు. సకాలంలో నారు పోసి నాట్లు వేయడం, సరిపడా ఎరువులు, పురుగుమందుల వినియోగం, నీటి యాజమాన్య పద్ధతులు, తెగుళ్ల నివారణ చర్యలు, శాస్త్రవేత్తల సూచనలు పాటించి అధిక దిగుబడి సాధించారని తెలిపారు.

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations